తెలంగాణలో మరోసారి రైతుబంధు గురించి చర్చ నడుస్తోంది. వర్షాకాలం సీజన్ ప్రారంభ కావటంతో.. పంట పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారోనని.. అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే.. రైతుబంధును రైతు భరోసాగా మార్చి.. కొత్త విధివిధానాలతో అర్హులైన రైతుల అకౌంట్లలో 15 వేల పెట్టుబడి సాయం జమ చేస్తామని ప్రభుత్వం చేప్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే కసరత్తు మొదలవగా.. సరిగ్గా డబ్బు జమ చేసే సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు.